యోగాసనాలు

జుట్టు సమస్యతో బాధపడుతున్నారా.. ఈ 7 యోగా ఆసనాలు వేస్తే జుట్టు రాలే సమస్య నుంచి విముక్తి పొందవచ్చు.

TA Kiran Kumar
Jun 16,2024
';

బాలాసనం..

జుట్టు రాలడానికి రెండు ప్రధాన కారణాలు - ఒత్తిడి మరియు సరైన సమయంలో తినకపోవడం.. వంటి కారణాలతో జుట్టు రాలిపోతూ ఉంటుంది. దీనికి బాలాసనం ఎంతో సహాయం చేస్తోంది. బలాసనా సహాయం చేస్తుంది.

';

ససంగాసనం..

మెడ మరియు పైభాగంలో ఒత్తిడిని తగ్గించడంలో ససంగాసనం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఒత్తిడిలో ఉన్నప్పుడు ఇవి జుట్టు రాలకుండా ఉండానికి దోహదం చేస్తాయి.

';

వజ్రాసనం..

ఈ యోగాసనం చేయడం వల్ల ఒత్తిడి స్థాయిలను తగ్గిస్తుంది. జుట్టు రాలడాన్ని నివారిస్తుంది.

';

ఉత్తనాసనం..

ఉత్తనాససనం లేదా ఒంటె భంగిమలో చేసే ఈ ఆసనం వల్ల కండరాలకు బలం చూకూరుతుంది.అంతేకాదు కాదు శరీరంలో ఆక్సిజన్ స్థాయిలు మరియు తలకు రక్త ప్రసరణను పెంచడంలో సహాయపడుతుంది. హెయిర్ గ్రోత్ పెంచడంలో సహాయం చేస్తోంది.

';

సర్వంగాసనం..

తలకిందులుగా ఉండే భంగిమలో నెత్తిమీద రక్త ప్రసరణను ప్రభావితం చేస్తుంది. జుట్టు కుదుళ్లను పునరుజ్జీవింపజేస్తుంది. ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

';

అధో ముఖ స్వనాసనం..

అధో ముఖ స్వనాసనం.. చేస్తున్నప్పుడు, తలపై రక్త ప్రసరణ ప్రేరేపిస్తుంది. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

';

కపాలభాతి ప్రాణాయామం

కపాలభాతి ప్రాణాయామం మొత్తం మెదడును రీ ఫ్రెష్ చేస్తోంది. తలకు ఆక్సిజన్ సరఫరాను పెంచుతుంది, ఫ్రీ రాడికల్స్‌ను తగ్గిస్తుంది. ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

';


ఈ యోగా ఆసనాలను ధృవీకరించబడిన శిక్షకుడు లేదా నిపుణుడి మార్గదర్శకత్వంలో సంప్రదించి చేయండి.

';

VIEW ALL

Read Next Story