ఈ 8 సూపర్ ఫుడ్స్ తో రక్తపోటుకు శాశ్వతంగా చెక్ పెట్టండి..
పొటాషియం, మెగ్నీషియం, ఫోలేట్ సమృద్ధిగా ఉంటాయి. ముఖ్యగా బచ్చలికూర వంటి ఆకు కూరలు రక్తపోటును తగ్గించడంలో కీలక భూమిక వహిస్తాయి.
యాంటీ ఆక్సిడెంట్లతో నిండిన బ్లూబెర్రీస్ మరియు స్ట్రాబెర్రీస్ గుండె ఆరోగ్యానికి కాపాడటంలో కీ రోల్ పోషిస్తాయి. అంతేకాదు రక్తపోటును తగ్గిస్తాయి
పీచుపదార్థాలు ఎక్కువగా సోడియం తక్కువగా ఉండే ఓట్స్ రక్తపోటు స్థాయిలను అదుపులో ఉంచడంలో ముందుటాయి.
ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ వలన రక్తపోటును అదుపులో ఉంచుతాయి. అంతేకాదు గుండె ఆరోగ్యాన్ని ఉంచడంలో ఇది ఎంతోగానో సహాయ పడుతుంది. రక్తపోటును తగ్గించడంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది.
బాదం, చియా గింజలు, అవిసె గింజల్లో ఉన్న పోషకాలలో పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మద్దతు ఇస్తాయి. రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి.
మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు సమృద్ధిగా ఉండే ఆలివ్ ఆయిల్ గుండె ఆరోగ్యానికి సహాయ పడుతుంది. రక్తపోటును తగ్గిస్తుంది.
పొటాషియం , ఆరోగ్యకరమైన కొవ్వులతో నిండిన అవకాడోలు రక్తపోటును నియంత్రించడంలో ముందుంటాయి.
ఇది మితంగా తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం. రక్తపోటును తగ్గిస్తాయి. ఇందులోని ఫ్లేవనాయిడ్ కంటెంట్ కారణంగా రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది.
గమనిక: ఈ కంటెంట్ సాధారణ సమాచారాన్ని మాత్రమే అందిస్తుంది. అర్హత కలిగిన వైద్యుల సలహాలను తీసుకొని మీ డైట్ ప్లాన్ చేసుకోండి..