Scalp Infection: ఈ పువ్వుతో జుట్టులో వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్‌కు శాశ్వతంగా చెక్..

Renuka Godugu
Sep 20,2024
';

జుట్టు హెయిర్ కేర్ లో మందార పువ్వు ఎన్నో లాభాలు కలిగిస్తుంది

';

మందార పువ్వులు ఒక నాలుగు, కీరదోసరసం నాలుగు, ఉల్లిపాయ రసం రెండు టేబుల్ స్పూన్లు తీసుకోవాలి

';

మందార పువ్వులు మెత్తగా పేస్ట్ చేసి కీరదోస రసం ఉల్లిపాయ రసం కలపాలి

';

ఈ మిశ్రమం జుట్టు కుదుళ్లకు బాగా అప్లై చేయాలి

';

ఓ అరగంట తర్వాత ఆరుతుంది ఆ తర్వాత హెయిర్ వాష్ చేసుకోవాలి

';

వారానికి ఒక మూడు సార్లు ఇలా తలస్నానం చేస్తే ఫంగల్ ఇన్ఫెక్షన్ సమస్య ఉండదు

';

జుట్టుకు షాంపు తో పాటు కండిషనర్ కూడా ఉపయోగించాలి

';

వారంలో కనీసం మూడుసార్లు జుట్టుకు నూనె అప్లై చేయాలి

';

అవసరమైనప్పుడల్లా హెయిర్ ప్యాక్ కూడా ఉపయోగించాలి

';

VIEW ALL

Read Next Story