Mom To Be Actresses: త్వరలో తల్లులు కాబోతున్న అందాల రాశులు వీరే

';

అమ్మ అందాలు

సినీ పరిశ్రమలోని కొంతమంది హీరోయిన్లు త్వరలోనే తల్లులు కాబోతున్నారు. ఆ అందాల తారలెవరో చూద్దాం.

';

దీపికా పదుకొనే

ఈ జాబితాలో టాప్ ప్లేస్ లో బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకొనే ఉన్నారు. సెప్టెంబర్ లో దీపిక, రణవీర్ లు తమ మొదటి సంతానికి స్వాగతం పలకనున్నారు.

';

ద్రష్టి ధామి

ప్రముఖ టీవీ ఆర్టిస్ట్ ద్రుష్టిధామి కూడా త్వరలోనే తల్లి కాబోతోంది. బేబీ బంప్ తో ఉన్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.

';

యువికా చౌదరి

యువికా చౌదరి, ప్రిన్స్ నరులా కూడా త్వరలోనే తమ మొదటి బిడ్డకు స్వాగతం పలుకబోతున్నారు. 2018లో వీరి వివాహం జరిగింది.

';

మసాబా గుప్తా

నీనా గుప్తా కుమార్తె మసానా గుప్తా కూడా త్వరలోనే తల్లి కాబోతోంది. ఇండస్ట్రీలో టాప్ డిజైనర్ల జాబితాలో మసాబా ఒకరు.

';

నేహా రామక్రుష్ణన్

కన్నడ టీవీ నటి నేహా రాధాక్రుష్ణన్ కూడా త్వరలోనే తల్లి కాబోతోంది.

';

VIEW ALL

Read Next Story