Jaiphal: జాజికాయ ఇలా ముఖానికి రాస్తే చర్మ ఛాయ మెరుగవుతుంది..

';

జాజికాయలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి ఇవి మచ్చలను తగ్గిస్తాయి

';

జాజికాయ పొడి నిమ్మరసం పెరుగు వేసి పేస్టు మాదిరి తయారు చేసుకోవాలి

';

ఈ పేస్టును ముఖమంతా పట్టించి ఒక పదిహేను నిమిషాల పాటు ఆరనివ్వాలి

';

ఆ తర్వాత సాధారణ నీటితో ఫేస్ వాష్ చేయాలి ఇది వారానికి మూడుసార్లు చేస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి

';

జాజికాయ పొడి గంధం పొడి రోజ్ వాటర్ కలిపి పేస్ట్ మాదిరి తయారు చేసుకోవాలి

';

మొటిమలు తగ్గించడానికి ఈఫేస్ ప్యాక్ ఎంతగానో ప్రభావం చూపుతుంది. ఓ 15 నిమిషాలు ఆరిన తర్వాత ముఖం శుభ్రం చేసుకోవాలి

';

ఇలా చేయడం వల్ల ముఖం ఛాయా మెరుగవుతుంది.

';


(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)

';

VIEW ALL

Read Next Story