చపాతీ పిండిలో కొద్దిగా ఫ్లాక్ సీడ్స్.. అలానే కొద్దిగా జీరా.. కలపండి. ఇది శరీరానికి అవసరమైన ఫైబర్ అందించి, మెటబాలిజాన్ని పెంచుతుంది.
అవి రెండూ కలపకపోతే.. గోధుమపిండి సగం మిగతా సగం జొన్నపిండి కలిపి కూడా చపాతీ చేయొచ్చు. జొన్నపిండిలో ఉండే పోషకాలు కొవ్వును కరిగించడానికి సహాయపడతాయి.
జొన్న పిండి, ఫ్లాక్ సీడ్స్..పొట్ట నడుము భాగంలోని కొవ్వును తగ్గిస్తాయి. రోజువారీ డైట్లో చపాతీతో పాటు ఈ చిట్కా ఫలితాలను వేగంగా చూపిస్తుంది.
అంతేకాదు ఈ రకం చపాతీలు తినడం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. చపాతీకి.. గోధుమపిండితో పాటు జొన్న పిండి కలిపి తింటే… ఇది డయాబెటీస్ ఉన్నవారికి కూడా మంచిదే.
రాత్రిపూట ఈ చపాతీలు తినడం పొట్ట కొవ్వు.. తగ్గించడంలో ఎంతగానో సహాయపడతాయి.
కొండ లాంటి పొట్టను చెక్ చేయడానికి కూడా ఎంతగానో ఉపయోగపడతాయి ఇవి చపాతీలు.
పైన చెప్పిన చిట్కాలు అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు చెప్పబడినవి. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.