లవంగాలను తింటే కూడా అనేక ప్రయోజనాలు కల్గుతాయి.
దీనిలో మాంగనీస్, పోటాషియం వంటి మూలకాలు ఉంటాయంట.
అన్నం తిన్నాక లవంగం తింటే.. ఫుట్ ఈజీగా అరుగుతుందంట.
ఫుడ్ జీర్ణం కానీ సమస్యలున్న వారు లవంగాలు తింటే ఉపయోగమంట.
లవంగాల వల్ల బెల్లీ ఫ్యాట్ వంటి సమస్యలు ఉండవు.
లవంగాలు తినే వారిలో తెల్లవెంట్రుకల వంటి సమస్యలు రావు.