జుట్టు చిట్లిపోవడం,రాలిపోవడం ను దూరం చేస్తుంది.
శరీరం నుంచి దుర్వాసన రాకుండా కూడా పెరుగు కాపాడుతుంది.
ఎముకల నొప్పిని కూడా పెరుగు నివారిస్తుంది.
ముఖం ముత్యంల మెరవడంలో పెరుగు ఎంతో ఉపయోగపడుతుంది.
జుట్లును రాలడం వంటి సమస్యలను పెరుగు దూరం చేస్తుంది.
అనవసర కొవ్వును పెరుగు కరిగించేస్తుంది.
ప్రతిరోజు పెరుగుతింటే కంటినిండా నిద్ర పడుతుంది.