Over Eating Habits: అతిగా తింటున్నారా?అయితే ఈ వ్యాధులను ఆహ్వానించినట్లే

';

కొంతమంది ఎప్పుడూ తింటూనే ఉంటారు. ఈ అలవాటు వల్ల ఎలాంటి వ్యాధులు వస్తాయో తెలుసుకుందాం.

';

అతిగా తినే అలవాటు ఉన్నవారికి అనేక వ్యాధులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

';

అతిగా తినడం వల్ల బరువు పెరగడంతోపాటు శరీరంలో స్థూలకాయం క్రమంగా పెరుగుతుంది.

';

వైద్యుల అభిప్రాయం ప్రకారం ఇది రక్తంలో హై షుగర్ ప్రమాదాన్ని పెంచుతుంది.

';

అతిగా తినడం వల్ల టైప్ 2 డయాబెటిస్ రిస్క్ పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

';

అతిగా తింటే జీర్ణక్రియపై ప్రభావం చూపుతుంది. గ్యాస్, అసిడిటి వంటి సమస్యలు వస్తాయి.

';

గుండె సంబంధిత వ్యాధులున్నవారు అతిగా తినడం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం 4రెట్లు పెరుగుతుంది.

';

VIEW ALL

Read Next Story