ఆరోగ్య ప్రయోజనాలు

మనకు లభించే కూరగాయల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి.

';

చర్మ సౌందర్యం

చర్మ సౌందర్యం కాపాడుకోవడానికి క్యారెట్‌ చక్కగా ఉపయోగపడుతుంది. క్యారెట్‌తో చర్మ సౌందర్య ప్రయోజనాలు తెలుసుకోండి.

';

చర్మానికి రక్షణ

క్యారెట్‌లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు సమృద్ధిగా ఉండడంతో చర్మాన్ని సంరక్షిస్తుంది. టాక్సిన్‌లను బయటకు పోతాయి. కాలేయ పనితీరుకు మేలు చేస్తుంది. క్యారెట్‌ తినడంతో ఆరోగ్యకరమైన చర్మం సొంతమవుతుంది.

';

స్కిన్ టోన్

క్యారెట్‌లోని యాంటీఆక్సిడెంట్లు చర్మం నిగారింపు చేస్తుంది. స్కిన్‌ టోన్‌ని మెరుగుపరుస్తుంది. ఫ్రీ రాడికల్స్, పర్యావరణ నష్టం నుంచి కాపాడుతుంది. కణాల ఉత్పత్తిని క్యారెట్‌ను ప్రోత్సహిస్తాయి. నల్ల మచ్చలు, రంగు మారడాన్ని తగ్గిస్తాయి.

';

మాయిశ్చరైజ్

క్యారెట్‌తో పొటాషియం, అవసరమైన పోషకాలు, సులభంగా శోషణతో పొడి చర్మాన్ని ప్రభావవంతంగా చేస్తుంది. చర్మానికి తేమ అందిస్తుంది. చర్మం పొడి బారకుండా నివారిస్తుంది. చర్మం మృదువుగా, తేమగా ఉండేలా చేస్తుంది.

';

మొటిమల నివారణ

క్యారెట్‌లోని విటమిన్ ఎ సెబమ్ ఉత్పత్తిని నియంత్రిస్తుంది. దీని కారణంగా మొటిమలు రాకుండా చేస్తుంది. ఇప్పటికే మొటిమలు ఉంటే వాటిని తగ్గిస్తుంది. చర్మం ఎరుపు బారకుండా తగ్గిస్తుంది.

';

చర్మం ప్రకాశవంతం

క్యారెట్‌తో చర్మాన్ని ప్రకాశవంతం చేస్తుంది. విటమిన్ సి పుష్కలంగా ఉండే క్యారెట్లతో చర్మం ప్రకాశవంతం చేసే లక్షణాలు కలిగి ఉంటాయి. కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడతాయి మరియు నిస్తేజాన్ని తగ్గిస్తాయి, ఫలితంగా మరింత కాంతివంతమైన ఛాయ వస్తుంది.

';

వృద్ధాప్యం దూరం

క్యారెట్‌లో ఉండే బీటా-కెరోటిన్, విటమిన్ సి, విటమిన్ ఈలు వృద్ధాప్య లక్షణాలను తగ్గిస్తాయి. ముడతలు రాకుండా చేసి వృద్ధాప్యం కనిపించకుండా యవ్వనంగా చర్మాన్ని కాపాడుతుంది.

';

సూర్యరశ్మి నుంచి రక్షణ

బీటా-కెరోటిన్‌లో సమృద్ధిగా బీటా-కెరోటిన్‌లో పుష్కలంగా ఉండడంతో సూర్యరశ్మి నుంచి రక్షణ లభిస్తుంది. యూవీ కిరణాల నుంచి రక్షించడానికి క్యారెట్‌లోని పోషకాలు పని చేస్తాయి.

';

VIEW ALL

Read Next Story