బెల్లంను రాత్రి పూట నీళ్లలో నానబెట్టి ఉదయం ఆ నీళ్లను తాగితే శరీరం యాక్టివ్ గా ఉంటుంది.
ప్రతిరోజు పరగడుపున బెల్లం తినాంటే శరీరంలో అనేక మార్పులు సంభవిస్తాయి.
బెల్లంలో శరీరానికి మేలు చేసే అనేక గుణాలు ఉంటాయని నిపుణులు చెబుతుంటారు.
బీపీ, షుగర్ వంటి సమస్యల్ని బెల్లం అస్సలు దరిచేరనివ్వదని చెప్తుంటారు.
ఎముకలు స్ట్రాంగ్ అయ్యేలా చేసి, రాపిడి వల్ల కలిగే నొప్పిని దూరం చేస్తుంది.
పొట్టలో నొప్పిని కల్గించే క్రిములను క్లీన్ చేయడం బెల్లం ఉపయోగపడుతుంది
రక్తం ప్రసరణ వేగాన్ని బెల్లం పెంచి, శుద్ది చేస్తుంది.
ఉదయంపూట వాకింగ్ కు వెళ్లే వారు డైలీ బెల్లం తిని వాకింగ్ కు వెళ్లాలి