ఉసిరి ఎముకలు నొప్పి, రాపిడి వంటి సమస్యల్ని దూరం చేస్తుంది.
మధుమేహం వంటి సమస్యలున్న వారికి ఉసిరి చాలా మేలు చేస్తుంది.
ఉసిరిలో ఉండే విటమిన్లు, పదార్థాలు కొవ్వును కరిగిస్తాయి
పంటి సమస్యల్ని కూడా ఉసిరి దూరం చేస్తుంది.
మొటిమలు, జిడ్డు చర్మంను పొగొట్టి, అందంగా మెరిసేలా చేస్తుంది.
దంతాలు మెరిసేలా, ముఖ సౌందర్యాన్ని ఉసిరి డబుల్ చేస్తుంది.
పొట్టలోని గ్యాస్ సమస్యల్ని ఉసిరి దూరం చేస్తుంది.