జలుబు, బాడీ పెయిన్స్ వంటి వాటిని తేేనేలోని గుణాలు దూరం చేస్తాయి.
కళ్ల కింద నల్లని మచ్చలు, మొటిమల్ని తేనె దూరం చేస్తుంది.
గ్యాస్ సమస్యలను దూరంచేయడంలో తేనే ఉపయోగపడుతుంది.
శరీరంలో నుంచి దుర్వాసన వచ్చే క్రిములను నశింపచేస్తుంది.
ఒత్తిడి,అలసటను తేనెలోని గుణాలు దూరం చేస్తాయి.
తేనె వల్ల ముఖం ముత్యంలా మెరుస్తు ఉంటుంది.
వెంట్రుకలు రాలిపోవడం వంటి సమస్యలు క్రమంగా దూరమౌతాయి.
ప్రతిరోజు ఒక చెంచా అడవి తేనె తాగితే బెల్లీ ఫాట్ కరిగిపొతుంది.