Curry Leaves: కరివేపాకును ఫ్రిజ్లో ఇలా పెడితే 6 నెలల వరకు నిల్వ ఉంటుంది

';

కరివేపాకు 6 నెలల పాటు నిల్వ ఉండాలంటే ముందుగా కరివేపాకును ఫ్రెష్ గా తీసుకువచ్చి శుభ్రం చేయాలి

';

ఆ తర్వాత కరివేపాకు ఆకులను తీసి ఎండబెట్టాలి

';

ఒక ఐస్ క్యూబ్ ట్రే లో కరివేపాకు నీళ్ళని నింపి అందులో కరివేపాకు వేసి ఫ్రిజ్ చేయాలి

';

ఐస్ క్యూబ్ రెడీ అయ్యాక వీటిని జిప్ లో బ్యాగ్ లో వేసి ఫ్రీజర్ లో పెట్టాలి

';

ఇలా చేయడం వల్ల కరివేపాకు ఆరు నెలల పాటు నిల్వ ఉంటుంది

';

కరివేపాకు ఉపయోగించే ముందు నీటిలో వీటిని కరిగించుకుంటే సరిపోతుంది

';

VIEW ALL

Read Next Story