Amla: రోజు ఒక ఉసిరి పండు తింటే..నెల రోజుల్లో మీ శరీరంలో కలిగే మార్పులు ఇవే..
ఉసిరి తింటే.. శరీరంలోని మలినాలు చెమట రూపంలో వెళ్లిపోతాయి.
ఉసిరి రసం తాగితే.. నిద్రబాాగా పడుతుంది.
బీపీ ఉన్నవారు రోజు ఉసిరిని తినాలి.
తలనొప్పి, అజీర్తిని ఉసిరి దూరం చేస్తుంది.
ఉసిరి పోడి ముఖానికి పెట్టుకుంటే.. కళగా కన్పిస్తుంది.
బెల్లీ ఫ్యాట్ ను తగ్గించేస్తుంది.