ఉసిరిని తింటే తెల్లవెంట్రుకలు క్రమంగా నల్లగా మారతాయి.
స్టమక్ సమస్యలున్నవారిలో ఉసిరిని పరగడుపున రోజు జ్యూస్ తాగాలి.
పీరియడ్స్ సమయంలో పొత్తికడుపునొప్పిని నివారిస్తుంది.
వెంట్రుకలు చిట్లడం వంటి సమస్యల్ని దూరం చేస్తుంది.
బెల్లీ ఫ్యాట్ వంటి సమస్యల్ని లేకుండా చేస్తుంది.
దగ్గు, కఫం వంటి సమస్యల్ని ఉసిరి దూరం చేస్తుంది
పంటినొప్పి, దంతాల సమస్యను ఉసిరి పూర్తిగా తగ్గించేస్తుంది.
వెంట్రుకలు రాలడం వంటి సమస్యల్ని కూడా పూర్తిగా తగ్గించేస్తుంది.