డైలీ ఉసిరి తినేవారిలో జుట్టు మందంగా, పొడవుగా పెరుగుతుంది.
పొట్ట దగ్గర అధిక కొవ్వు, ఉసిరి కరిగించేస్తుంది.
శరీరం నుంచి చెమట, జిడ్డు వాసన వంటిది రాదు.
కళ్ల కింద ఎర్రటి మచ్చలు, గుర్తులు ఉండవు.
బట్టతల, వెంట్రుకలు చిట్లీపోవడం వంటిసమస్యలు ఉండవు.
ఎముకలు, గట్టిగా స్ట్రాంగ్ గా మారుతాయి.
ఉసిరి తినే వారిలో జుట్టురాలిపోయే సమస్య ఉండదు.