యాపిల్ ను రోజు తింటే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన పనిలేదంటారు.
యాపిల్ లోని గుణాలు ముఖంను మెరిసేలా చేస్తాయి.
పీరియడ్స్ సమయంలో కడుపునొప్పిని నివారిస్తాయి.
ఎముకల నొప్పి, పొలుసులుగా మారడం ను యాపిల్ నివారిస్తుంది
చిగుళ్ల నొప్పి,వాపు సమస్యలను యాపిల్ దూరం చేస్తుంది
కడుపు నొప్పి, వికారం వంటి సమస్యల్ని దరిచేరనీయదు.