Jowar Uthappam: రుచికరం.. ఆరోగ్యకరం.. ఈ జొన్న మొలకల ఊతప్పం..

';

కావలసిన పదార్థాలు..

అరకప్పు జొన్న పిండి, పావు కప్పు మినప్పప్పు, రెండు టేబుల్ స్పూన్ల పెరుగు, ఒక టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్, సన్నగా కట్ చేసిన కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు, ఉడికించి పెట్టుకున్న అరకప్పు స్ప్రౌట్స్, సన్నగా కట్ చేసుకున్న పావు కప్పు ఉల్లిపాయ ముక్కలు, పావు

';

ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు నీరు పోసి జొన్నపిండి, మినప్పప్పు, పెరుగు దోశ పిండి మాదిరి ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి.

';

20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి.

';

ఒక పాన్ తీసుకొని నూనె రుద్ది వేడి చేసుకోవాలి.

';

ఇప్పుడు ఒక గరిటెతో ఊతప్పం వేసుకొని పెనానికి నాలుగు ఇంచులు మాత్రమే ఉండేలా చూసుకోవాలి

';

దీని సన్నని మంటపై ఉడికించుకోవాలి

';

స్ప్రౌట్స్ మిగతా వస్తువులు అన్నీ కలిపి పైనుంచి వేసుకోవాలి

';

నూనె పోసి మరోవైపు కూడా గోల్డెన్ రంగులో వచ్చే వరకు తిప్పాలి

';

VIEW ALL

Read Next Story