Dandruff remedies

చుండ్రును సమూలంగా తగ్గించడానికి సహజమైన చిట్కాలు చాలా ఉన్నాయి.

Vishnupriya Chowdhary
Nov 18,2024
';

Coconut oil for dandruff

ముందుగా కొబ్బరి నూనె కొద్దిగా వేడి చేసి, తలపై మసాజ్ చేస్తే చుండ్రు.. సమస్య తగ్గుతుంది.

';

Fenugreek for dandruff

అంతేకాదు..మెంతులు పేస్టుగా తయారు చేసి తలకి అప్లై చేయడం వల్ల చుండ్రు పోతుంది.

';

Natural remedies for dandruff

ఆలోవెరా జెల్ తల చుండ్రు నుంచి.. తక్షణ ఉపశమనం అందిస్తుంది. చుండ్రును చాలా త్వరగా తగ్గిస్తుంది.

';

Ayurvedic solutions for dandruff

నిమ్మరసం..కొబ్బరి నూనె కలిపి తలకి అప్లై చేయడం చుండ్రు నివారించడంలో సహాయపడుతుంది.

';

Scalp care tips

కుదుర్లకు పట్టేతట్టు.. వారానికి రెండుసార్లు అయినా గోరువెచ్చటి నూనె అప్లై చేసుకుంటే..చుండ్రు రాకుండా ఉంటుంది.

';

Disclaimer

పైన చెప్పిన వివరాలు అధ్యాయనాలు.. వైద్య నిపుణుల సలహాల మేరకు చెప్పినవి మాత్రమే. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.

';

VIEW ALL

Read Next Story