వారంలో పొట్ట తగ్గించాలంటే తక్కువ కేలరీల ఆహారాన్ని తీసుకోవడం అవసరం.
ఉదయాన్నే గోరు వెచ్చని నీటితో ప్రారంభించి, బ్రేక్‌ఫాస్ట్‌లో ప్రోటీన్ రిచ్ ఆహారం తినండి.
మధ్యాహ్న భోజనంలో బ్రౌన్ రైస్, కూరగాయలు.. చికెన్ లేదా పన్నీర్ తినండి. టిఫన్ కి భోజనానికి మధ్య ఏదైనా ఒక పండు నాన్న తినొచ్చు.
సాయంత్రం టైమ్‌లో పండ్లు లేదా నట్‌స్నాక్‌గా తీసుకోవడం మంచి ఫలితాలను ఇస్తుంది.
రాత్రి భోజనం తేలికగా ఉండేలా, సూప్ లేదా సాలాడ్‌ను తీసుకోవాలి. లేదా సోయా పన్నీర్, మీల్ మేకర్, ఫిష్ లాంటివి.. గ్రిల్ చేసుకొని తినొచ్చు. ఎటువంటి పరిస్థితిలో అన్నం కానీ.. చపాతీ కానీ తినకండి.
సమయానికి తినడం, ఎక్కువగా నీళ్లు తాగడం, ప్రాసెస్డ్ ఫుడ్స్‌ను దూరం చేయడం పొట్ట తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ డైట్ ఏరు రోజులు ఫాలో అయితే చేంజ్ మీకే తెలుస్తుంది.
పైన చెప్పిన వివరాలు అధ్యాయనాలు.. వైద్య నిపుణుల సలహాల మేరకు చెప్పినవి మాత్రమే. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.