Hair Care Tips: తల స్నానం చేసే ముందు ఇలా చేస్తే జుట్టు మెరిసిపోతుంది

Bhoomi
Dec 20,2024
';

శీతాకాలంలో జుట్టు

శీతాకాలంలో అనారోగ్య సమస్యలతోపాటు జుట్టు సమస్యలు కూడా ఎక్కువగానే ఉంటాయి. జుట్టు ఊడిపోవడం, డాంఢ్రఫ్ వంటి సమస్యలు ఎక్కువగా వస్తాయి.

';

జుట్టు ఊడిపోకుండా

చలికాలంలో జుట్టు ఊడిపోకుండా తళతళ మెరవాలంటే ఎలాంటి టిప్స్ వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం.

';

తెల్ల జుట్టు

తెల్లజుట్టు రాకుండా ఉండేందుకు వెంట్రుకలు రాలకుండా, చుండ్రు రాకుండా ఉండాలంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.

';

తలస్నానం

తలస్నానం చేసే ముందు జుట్టుకు కొబ్బరి నూనెతో మసాజ్ చేసుకోవాలి. తర్వాత తలస్నానం చేసేటప్పుడు యాంటీ డాండ్రఫ్ షాంపూలను వాడాలి.

';

కొబ్బరినూనె

కొబ్బరినూనె వాడటం వల్ల జుట్టుకు చాలా మేలు జరుగుతుంది. వెంట్రుకలు డ్రై కాకుండా చూసుకోవాలంటే మంచి షాంపూలను , జెల్స్ వాడుతుంటే జుట్టు డ్రై కాదు.

';

వారానికి ఒకటి రెండు సార్లు

జుట్టు కొబ్బరినూనె వారానికి ఒకటి రెండు సార్లు తప్పకుండా మసాజ్ చేసుకోవాలి.

';

పౌష్టికాహారం

జుట్టు రాలిపోకుండా ఉండాలంటే పౌష్టికాహారం తీసుకోవాలి. శరీరంలో విటమిన్ డి తగ్గినా జుట్టు రాలిపోతుందని నిపుణులు చెబుతన్నారు.

';

శరీరానికి సరిపోయే విటమిన్లు

విటమిన్ల లోపం వల్ల జుట్టు పొడిబారిపోతోంది. కాబట్టి శరీరానికి కావాల్సిన పోషకాలను అందిస్తే జుట్టు మెరుస్తూ ఉంటుంది.

';

VIEW ALL

Read Next Story