చలికాలంలో జుట్టు రాలొద్దంటే ఇలా చేయండి..

Dharmaraju Dhurishetty
Dec 21,2024
';

కొంతమందిలో చలికాలంలో చర్మం పొడిబారడంతో పాటు జుట్టుకు కూడా సులభంగా పొడిబారి పోతుంది.

';

సులభంగా చర్మం లాగా జుట్టుకు కూడా పొడిబారి పోయి.. జుట్టు ఊడిపోవడం వంటి సమస్యలు వస్తూ ఉంటాయి.

';

చలికాలంలో జుట్టు రాలకుండా ఉండడానికి.. జుట్టు ఇతర సమస్యల బారిన పడకుండా ఉండడానికి పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

';

శీతాకాలంలో జుట్టు చివరి భాగం రెండుగా చీలుతుంది. ఇలా మీకు జరిగితే ట్రిమ్మింగ్ చేయడం మంచిది.

';

అలాగే శీతాకాలంలో ఎక్కువగా వేడి నీటిని స్నానం చేస్తారు. ఇలా చేయడం వల్ల కూడా జుట్టు రాలే ఛాన్స్‌ ఉంది.

';

శీతాకాలంలో జుట్టు ఊడిపోకుండా ఉండడానికి తప్పకుండా కొబ్బరి నూనెతో పాటు అలోవెరాను కూడా జుట్టుకు పట్టించాల్సి ఉంటుంది.

';

ఇలా జుట్టుకు పట్టించడం వల్ల తలపై ఉండే చర్మం పగలకుండా ఉంటుంది. దీని కారణంగా జుట్టు సమస్యలు రాకుండా ఉంటాయి.

';

జుట్టు ఆరోగ్యంగా ఉండడానికి తప్పకుండా ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడమే చాలా మంచిదని నిపుణులు తెలుపుతున్నారు.

';

తల స్నానం చేసిన వెంటనే దవ్వుకోకుండా.. ఫ్యాన్‌ గాలికి ఆరబెట్టుకోవడం చాలా మంచిది.

';

చలికాలంలో కేవలం ఏడు రోజుల్లో ఒక్క రోజు మాత్రమే తల స్నానం చేయాల్సి ఉంటుంది.

';

పొగమంచు ప్రదేశాల్లో జీవించేవారు.. ఎట్టి పరిస్థితుల్లో మంచు జుట్టుపై రాకుండా చూసుకోండి.

';

ముఖ్యంగా చాలా మంది ఈ చలి కాలంలోనే హెయిర్‌ పరికరాలు వినియోగిస్తూ ఉంటారు. వీటికి కూడా చాలా దూరంగా ఉండండి..

';

VIEW ALL

Read Next Story