కాబట్టి బంగారంతో చేసిన పట్టీల కంటే వెండి పట్టీలను ధరించడం ఎంతో ఉత్తమం.
వెండి పట్టీలను ధరించడం వల్ల నడుము నొప్పి, మోకాళ్ల నొప్పులు, నెలసరి సమయంలో వచ్చే కడుపునొప్పి తగ్గుతుంది.
బంగారం కంటే వెండి పట్టీలను ధరించడం ఎంతో శ్రేయస్కరమని శాస్త్రాల్లో పేర్కొన్నారు.
బంగారం పట్టీలు వేసుకోవడం వల్ల శరీరంలో వేడి పెంచుతుంది. దీంతో పాటు పలు అనారోగ్య సమస్యలకు దారీ తీయోచ్చు.
బంగారంతో చేసిన పట్టీలను సాక్షాత్తూ లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. కాబట్టి వాటిని ధరించడం మంచిది కాదు.
శాస్త్రాల ప్రకారం బంగారం పట్టీలను ధరించడం అసలు మంచిది కాదని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
సాధారణంగా చాలా మంది మహిళలు బంగారం పట్టీలను ధరిస్తూంటారు.
పట్టీలను మహిళలు ఎంతో ఇష్టంగా ధరిస్తారు. వీటిని మహిళలు ధరించడం వల్ల ఇంట్లో లక్ష్మీదేవి కొలువుంటుందని భావిస్తారు హిందూవులు.
మహిళలు పాదాలకు పట్టీలు ధరించడం హిందూ సంప్రదాయం. పట్టీలను ధరించడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.