దివి

Divi Vadthya Beach Photos: హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని అందం బిగ్ బాస్ బ్యూటీ దివి సొంతం.

';

దివి

అయితే సినిమాల పరంగా మాత్రం ఆమెకు పెద్దగా కలిసి రాలేదు.

';

దివి

బిగ్ బాస్ షో తో మంచి పేరు తెచ్చుకున్న దివి.. చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాలో కీలక పాత్రలో కనిపించింది.

';

దివి

ఆ తరువాత ఈమెకి ఎక్కువ అవకాశాలు వస్తాయి అనుకున్నారు అందరూ.

';

దివి

కానీ చిరంజీవి సినిమా సైతం దివికి అదృష్టం తెచ్చిపెట్టలేకపోయింది.

';

దివి

అయితే దివి ఇంస్టాగ్రామ్ ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో తెగ సెన్సేషన్ క్రియేట్ చేస్తూ ఉంటాయి.

';

దివి

ఈ నేపథ్యంలో ఈ బ్యూటీ బీచ్ దగ్గర యోగా చేస్తూ షేర్ చేసిన ఫోటోలు అందరినీ తెగ ఆకట్టుకుంటున్నాయి.

';

దివి

అది నడుమ.. హరివిల్లా? అంటూ అభిమానులు తెగ కామెంట్లు పెడుతున్నారు.

';

VIEW ALL

Read Next Story