అధిక కొవ్వుతో బాధపడుతున్న వారు పాలల్లో తేనే వేసుకుని తాగాలి.
పాలల్లో పసుపు వేసుకుని తాగితే ఇమ్యునిటీ పెరుగుతుంది.
నిమ్మను కూడా పాలుతో కలిపి తినడం ఆరోగ్యానికి అంత మంచిదికాదు.
ఉసిరిని, పాలతో కలిపి అస్సలు తినకూడదు.
బనానాలను పాలతో కలిపి తినకూడదని నిపుణులు చెబుతుంటారు.
అనవసర కొవ్వు కరిగిపోయేలా చేస్తుంది.
వాకింగ్ చేేసేవారికి వెంటనే శక్తిని ఇస్తుంది.
పాలు తాగడం వల్ల చక్కని నిద్ర పడుతుంది.
పాలలో ఉండే గుణాలు నిద్రలేమిని, ఒత్తిడిని దూరం చేస్తాయి.