మొండి కొవ్వును శ్వాశతంగా అంతం చేసే మ్యాజిక్‌ డ్రింక్‌..

';

ప్రతి రోజు యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌ నిమ్మరం తాగడం వల్ల సులభంగా బరువు తగ్గొచ్చు.

';

అంతేకాకుండా ఈ డ్రింక్‌లో ఉండే గుణాలు జీర్ణక్రియను కూడా ఆరోగ్యంగా చేస్తాయి.

';

అలాగే ఈ డ్రింక్‌ ప్రతి రోజు తాగితే చెడు కొలెస్ట్రాల్‌ కూడా సులభంగా కరిగిపోతుంది.

';

యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌ నిమ్మరంలో ఉండే గుణాలు రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించేందుకు కూడా ఎంతగానో సహాయపడుతుంది.

';

ఇది చర్మ ఆరోగ్యంగా ఉంచేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది.

';

కొలెస్ట్రాల్‌ను కరించుకోవడానికి మీరు కూడా ఈ యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌ నిమ్మరం తాగాలనుకుంటున్నారా? ఇప్పుడే ట్రై చేయండి.

';

కావాల్సిన పదార్థాలు: 1 కప్పు యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌, 1/2 కప్పు నీరు, 1/4 కప్పు తేనె, 1/4 కప్పు నిమ్మరసం, 1 టేబుల్ స్పూన్ అల్లం రసం, 1/2 టీస్పూన్ నల్ల మిరియాలు

';

తయారీ విధానం: ఒక గిన్నెలో యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌, నీరు, తేనె, నిమ్మరసం మిక్స్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

';

ఆ తర్వాత అల్లం రసం, నల్ల మిరియాల పొడి వేసుకుని బాగా మిక్స్‌ చేసుకోవాలి.

';

ఈ డ్రింక్‌ను ఫ్రిడ్జ్‌లో పెట్టుకుని చల్లబడేంత వరకు ఉంచి ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోండి.

';

నిమ్మ రసం కలిపిన యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌ డ్రింక్‌ను ఫ్రిజ్‌లో 2 వారాల వరకు నిల్వ చేయవచ్చు.

';

VIEW ALL

Read Next Story