గులాబ్ జామున్ లు అతిగా తింటే బెల్లీ ఫ్యాట్ ఏర్పడుతుంది.
కొలెస్ట్రాల్ వంటి సమస్యలు కూడా వస్తాయని చెప్తుంటారు.
కొందరికి గులాబ్ జామున్ వల్ల గుండె నొప్పి సమస్యలు వస్తాయి.
జీర్ణవ్యవస్థ అనేది సక్రమంగా పనిచేయడం దెబ్బతింటుంది.
గులాబ్ జామున్ అతిగా తింటే పళ్లు చిన్న వయస్సులోనే పాడైపోతుంటాయి.
ముఖంపై మొటిమలుకూడా ఏర్పడతాయని నిపుణులు చెబుతుంటారు.
యువతుల్లో పీరియడ్స్ వంటి సమస్యలలో ఇబ్బందులు కలుగుతాయి.
బీపీ లెవల్స్ కూడా గులాబ్ జామున్ తినే వారిలో అబ్ నార్మల్ గా ఉంటాయి.
ఎముకలు కూడా పొలుసులుగా మారి, నొప్పి పెడుతుంటాయి
షుగర్ పెషెంట్లు మాత్రం గులాబ్ జామున్ లకు ఆమడ దూరం ఉండాలి.