బట్టతల వస్తుందని భయమా? అయితే ఈ ఫుడ్స్ తింటే జుట్టు ఊడమన్నా ఊడదు

Bhoomi
Sep 08,2024
';

బాదం

బాదం గింజల్లో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. వీటిని తీసుకున్నట్లయితే మీ వెంట్రుకలు మూలాల నుంచి బలంగా మారుతాయి.

';

గ్రీన్ టీ

గ్రీన్ టీ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. మీరు ప్రతిరోజు గ్రీన్ టీ తీసుకోవడం వల్ల మీ వెంట్రుకలు ఊడిపోకుండా జాగ్రత్తగా కాపాడుకోవచ్చు.

';

కోడిగుడ్డు

కోడిగుడ్డులో ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ వెంట్రుకలను కుదుర్ల నుంచి బలంగా మార్చేందుకు ఉపయోగపడతాయి.

';

వాల్ నట్స్

వాల్ నట్స్ వీటిలో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. అలాగే వీటిలో విటమిన్ ఈ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇవి మీ వెంట్రుకలను బలంగా మారుస్తాయి.

';

సోయాబీన్స్:

సోయాబీన్స్ వీటిలో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని మీ ఆహారంలో తీసుకోవడం ద్వారా మీ వెంట్రుకలు మూలాల నుంచి బలంగా మారుతాయి.

';

పుట్టగొడుగులు:

పుట్టగొడుగులు వీటిని మీరు రెగ్యులర్ గా ఆహారంలో తీసుకోవడం వల్ల ఇందులోని పోషకాలు మీ వెంట్రుకలను బలంగా మారుస్తాయి.

';

పాలకూర:

పాలకూరలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అలాగే ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మీ వెంట్రుకలను మూలాల నుంచి బలంగా మారుస్తాయి.

';

చేపలు :

చేపలు వీటిలో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ వెంట్రుకలు కావాల్సిన పోషణను అందిస్తాయి. తద్వారా మీ వెంట్రుకలు మూలాల నుంచి బలంగా ఉంటాయి.

';

Disclaimer:

ఈ సమాచారం కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. మీకు ఏవైనా ఆరోగ్య రుగ్మతలు ఉన్నట్లయితే వెంటనే వైద్యనిపుణుల సలహా పొందండి.

';

VIEW ALL

Read Next Story