ఈ ఆకులతో చేసిన రసం తాగితే రక్తంలో ప్లేట్‌లెట్స్ అమాంతం పెరుగుతాయి

Bhoomi
Sep 08,2024
';

బొప్పాయి పండు:

బొప్పాయి పండు లో ఎన్ని పోషకాలు ఉన్నాయో బొప్పాయి ఆకులో కూడా అన్నే పోషకాలు ఉన్నాయి. ఆయుర్వేద నిపుణుల ప్రకారం బొప్పాయి ఆకుల రసాన్ని తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలనుంచి బయటపడే అవకాశం ఉంది

';

బొప్పాయి ఆకును జ్యూస్:

బొప్పాయి ఆకును జ్యూస్ చేసుకుని తాగడం వల్ల రక్తంలో ప్లేట్లెట్లను కాపాడుకోవచ్చు అని వైద్య నిపుణులు చెబుతున్నారు

';

డెంగ్యూ :

ముఖ్యంగా డెంగ్యూ వంటి సమస్యలతో రక్తంలో ప్లేట్లెట్ల సంఖ్య తగ్గిపోయిన వారికి బొప్పాయి ఆకు రసం సంజీవనిలా పనిచేస్తుందని వైద్యులు చెబుతున్నారు

';

విటమిన్ ఏ, ఈ, సి, కె, బి

బొప్పాయి రసంలో విటమిన్ ఏ, ఈ, సి, కే, బి అత్యధిక సంఖ్యలో ఉన్నాయి. బొప్పాయి ఆకు రసం తాగడం వల్ల విష జ్వరాల నుంచి కూడా బయటపడవచ్చు

';

రక్తంలో షుగర్ లెవెల్స్:

బొప్పాయి ఆకుల రసాన్ని తీసుకోవడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్ అవుతాయి అలాగే మలబద్ధకం సమస్యలనుంచి కూడా బయటపడవచ్చు

';

చుండ్రు

జుట్టు రాలిపోయే సమస్యలనుంచి కూడా బొప్పాయి ఆకుల జ్యూస్ పరిష్కరిస్తుంది. ముఖ్యంగా జుట్టు కుదుళ్లకు బొప్పాయి ఆకుల రసం రాయడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు

';

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు:

బొప్పాయి ఆకుల్లో ఫెనోలిక్, పపాయిన్, ఆల్కనాయిడ్స్ అనే పోషకాలు ఉంటాయి. ఇది డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగకుండా చేస్తాయి

';

అల్సర్, గ్యాస్

బొప్పాయి ఆకులు తీసుకోవడం వల్ల పొట్టలో అల్సర్, గ్యాస్ వంటి సమస్యల నుంచి బయటపడవచ్చు. బొప్పాయి ఆకుల రసాన్ని తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది.

';

Disclaimer:

ఈ సమాచారం కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. మీకు ఏవైనా ఆరోగ్య రుగ్మతలు ఉన్నట్లయితే వెంటనే వైద్యనిపుణుల సలహా పొందండి.

';

VIEW ALL

Read Next Story