అనవసర కొవ్వును శరీరం నుంచి కరిగిపోయేలా చేస్తుంది.
ఎముకలు, రాలిపోవడం, విరిగిపోవడం అనే సమస్యలు ఉండవు.
పంటి నొప్పిసమస్య, క్రిములు దాడిచేయడం వంటి ప్రాబ్లమ్స్ ఉండవు.
బట్టగుండు వంటి సమస్య కూడా ఉండదని నిపుణులు చెబుతుంటారు.
పొట్ట నొప్పి వంటి ప్రాబ్లమ్స్ బనానా తినడం వల్ల మాయమౌతాయి.
గొంతునొప్పి,జలుబువంటి సమస్యలు దరిచేరవు.
పళ్లు కూడా తెల్లగా మెరుస్తుంటాయని నిపుణులు చెబుతుంటారు.
రోజు ఒక్క బనానా తింటే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం ఉండదంట