Thick Hair: ఈ నూనె మందపాటి, బలమైన జుట్టుకు అద్భుతమైన చిట్కా..!

Renuka Godugu
Jul 22,2024
';

బలమైన మందపాటి జుట్టు కావాలంటే ఈ నూనె అప్లై చేయండి

';

ఇది జుట్టుకు మంచి పోషణను అందించి ఆరోగ్యంగా పెరిగేలా చేస్తుంది

';

మీ జుట్టు పొడవు ఆధారంగా ఒక బాణలిలో ఆవాల నూనె వేయాలి.

';

ఆ తరువాత కొన్ని మెంతులు వేసి 5 నిమిషాలు తక్కువ మంట మీద ఉడికించాలి.

';

ఇప్పుడు చల్లారిన తర్వాత ఒక గిన్నెలో ఫిల్టర్ చేయండి.

';

ఈ రెండింటిని బాగా మిక్స్ చేసి, మీ వేళ్ల సహాయంతో జుట్టు అంతటికీ బాగా పట్టించండి.

';

రాత్రంతా జుట్టుకు అప్లై చేయవచ్చు.

';

లేదా స్నానానికి 2 గంటల ముందు ఈ నూనెను ఉపయోగించవచ్చు.

';

షాంపూ, కండీషనర్ సహాయంతో హెయిర్‌ వాష్‌ చేయండి.

';

వారానికి రెండుసార్లు ఈ రెమెడీని ప్రయత్నించవచ్చు.

';

VIEW ALL

Read Next Story