మంగు..

రోజు వాటర్ ముఖంపై మంగు మచ్చలను తగ్గిస్తుంది.

';

స్నానానికి ముందు..

స్నానానికి అరగంట ముందు ఇది ముఖానికి అప్లై చేసుకుంటే కొన్ని రోజుల్లోనే మీకు మంచి ఫలితం లభిస్తుంది

';

అలొవెరా..

అలోవెరా జెల్ రోజ్ వాటర్ రెండు సమపాళ్లలో మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసుకోవాలి.

';

మసాజ్..

దీన్ని ముఖంపై సున్నితంగా మసాజ్ చేయాలి. దీని వల్ల నల్ల మచ్చలు, మంగు మచ్చలు తగ్గిపోతాయి

';

యాంటీ బ్యాక్టిరియల్..

రోజ్ వాటర్ లో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టిరియల్ పుష్కలంగా ఉంటాయి ఇందులో వివిధ రకాల విటమిన్స్ ఉంటాయి

';

చర్మకాంతి..

చర్మాన్ని కాంతివంతంగా మార్చే శక్తి రోజ్ వాటర్ లో ఉంటుంది .

';

సన్ బర్న్..

కళ్ళ వాపును కూడా తగ్గిస్తుంది. సన్ బర్న్ అయిన ప్రాంతంలో రోజ్ వాటర్ ను కొద్దిగా రాస్తే మంచి ప్రభావం కనిపిస్తుంది.

';

మచ్చలకు చెక్..

ముఖానికి ఉండే మచ్చలను తొలగించడానికి ప్రభావిత ప్రాంతంలో రోజ్‌ వాటర్ అప్లై చేయండి.

';

ఐ మేకప్..

కళ్ళకు వేసుకున్న మేకప్ రోజ్ వాటర్ తో సులభంగా తొలగించుకోవచ్చు. జోజోబా ఆయిల్, రోజ్ వాటర్ రెండూ సమపాలలో కలిపి మిశ్రమాన్ని అప్లై చేయాలి. కాటన్ గుడ్డతో తుడుచుకుంటే సరిపోతుంది

';

VIEW ALL

Read Next Story