Haleem Hotels

హలీమ్ హోటల్స్: ఈ మాసంలో మాత్రమే లభించే హలీమ్‌కు యమ డిమాండ్ ఉంటుంది. హైదరాబాద్‌లో ఏయే హోటళ్లలో నోరూరించే హలీమ్‌ లభిస్తుందో చూసేయండి.

';

Pista House

పిస్తా హౌస్‌: హలీమ్‌ అంటే గుర్తొచ్చే పేరు పిస్తా హౌస్‌. చార్మినార్‌ సమీపంలో పిస్తా హౌస్‌ ప్రధాన హోటల్‌ ఉంది. ఇప్పుడు నగరవ్యాప్తంగా ఈ హోటళ్లు విస్తరించాయి. ఇంకా ప్రత్యేకంగా హలీమ్‌ కోసం ఔట్‌లెట్‌లు కూడా ఏర్పాటుచేస్తుంటారు.

';

Bawarchi

బావర్చి: హైదరాబాద్‌ బిర్యానీ అంటేనే బావర్చి పేరు గుర్తొస్తది. ఇక్కడ హలీమ్‌ కూడా అంతే రుచిగా ఉంటుంది. ఆర్టీసీ క్రాస్‌ రోడ్డులో ఉన్న బావర్చి మాత్రమే అసలైనది.

';

Cafe 555

కేఫ్‌ 555: రకరకాల హలీమ్‌లు అందించేందుకు మాసాబ్‌ట్యాంక్‌లోని కేఫ్‌ 555 ఫేమస్‌. ఇక్కడ హలీమ్‌ కోసం 20 నిమిషాలు ఎదురుచూడాల్సిందే.

';

Paradise Hotel:

ప్యారడైజ్‌: అతి పురాతన హోటల్‌లలో ఒకటైన ప్యారడైజ్‌లో కూడా హలీమ్‌ బాగుంటుంది. ఈ హోటల్‌కు అనేక బ్రాంచ్‌లు ఉండడంతో చాలా ప్రాంతాల్లో హలీమ్‌ లభిస్తుంది.

';

Cafe Bahar

కేఫ్ బహర్‌: బషీర్‌బాగ్‌ హైదర్‌గూడలోని కేఫ్ బహర్‌ హోటల్‌ హలీమ్‌కు చాలా ఫేమస్‌. అక్కడ హలీమ్‌ కోసం ప్రజల రద్దీ తీవ్రంగా ఉంటుంది.

';

Sarvi Hotel

బంజారాహిల్స్‌లోని సర్వీ హోటల్‌లో కూడా హలీమ్‌ రుచికరంగా ఉంటుంది.

';

Haleem Hotels

ఏడాదంతా హలీమ్‌ ఇక్కడే: రంజాన్‌ మాసంలోనే కాకుండా సంవత్సరమంతా హలీమ్‌ దొరికే ప్రాంతాలు హైదరాబాద్‌లో కొన్ని ఉన్నాయి. రాణిగంజ్‌, ఆబిడ్స్‌, పంజాగుట్టలోని కొన్ని హోటళ్లలో ప్రతిరోజు హలీమ్‌ లభిస్తుంది.

';

VIEW ALL

Read Next Story