Do Not Refrigerate: ఈ 5 ఆహారాలు ఫ్రిజ్‌లో పెడితే విషంగా మారతాయి..

';

Do Not Store in Fridge

ఫ్రిజ్‌లో మనం నిల్వ చేసుకునే రోజువారీ ఆహారాలు మనకు తెలియకుండనే విషంగా మారతాయంటే మీరు నమ్ముతారా? ఇవి మనం ప్రతి వంటల్లో వినియోగించే ఆహారాలు.

';

Onion..

ఉల్లిపాయను మన రూపం టెంపరేచర్‌లోనే నిల్వ చేసుకోవాలి. ఇందులో ఉండే గంజి పదార్థం ఫ్రిజ్‌లో పెట్టగానే చక్కెరగా మారతాయి.

';

Half Cut..

సగం కట్ చేసిన ఉల్లిపాయను కూడా ఫ్రిజ్‌లో పెట్టుకునే అలవాటు కొందరికి ఉంటుంది. దీంతో ఫ్రిజ్‌ లో ఉండే బ్యాక్టిరియా వెంటనే ఉల్లిపాయలో పేరుకుంటాయి.

';

Ginger..

అల్లం ఫ్రిజ్‌లో నిల్వ చేసుకుంటే త్వరగా విషంగా మారుతుంది. దీనివల్ల కిడ్నీ, లివర్‌ ఫెయిల్యూర్ సమస్యలు వస్తాయి

';

Rice..

ఇది చాలామందిలో ఉండే అలవాటు. మిగిలిన అన్నం ఫ్రిజ్‌లో పెడతారు.ఇలా చేస్తే కొలెస్ట్రాల్, బ్లడ్ షుగర్ పెరిగిపోతుంది.

';

24Hrs..

ఏ ఫుడ్ అయినా ఫ్రిజ్‌లో పెడితే 24 గంటల్లోపు తీసేయాలి. దీనికి మించి పెడితే విషంగా మారిపోతుంది.

';

Food Poison..

ఒక నివేదిక ప్రకారం ఒకరోజు కంటే ఎక్కువ సమయం పెడితే ఫుడ్‌ పాయిజనింగ్‌ అవుతుంది.

';

Potatoe..

బంగాళదుంపలు కూడా ఫ్రిజ్‌లో పెట్టకూడదు. ఇందలోని గంజి పదార్థం ఫ్రిజ్‌లో పెట్టినప్పుడు షుగర్ గా మారుతుంది.

';

VIEW ALL

Read Next Story