Snakes: పాముల సంభోగం విషయంలో ఈ ఆసక్తికర అంశాలు మీకు తెలుసా..?

';

Snakes God:

పాములను కొందరు దేవుడిగాను, నాగదేవతగాను భావించి పూజలు చేస్తారు.

';

Snakes Fear:

కానీ మరికొందరు మాత్రం పాము కన్పించగానే భయంతో కొట్టి చంపేవాళ్లు కూడా ఉన్నారు.

';

Snakes Revange:

పాములు పగబడుతాయని, దాన్ని కొట్డడం మంచిది కాదని పెద్దవాళ్ల తరచుగా చెబుతుంటారు

';

Snake Mating:

సంభోగం విషయంలో ఆడపాములు కొన్ని ప్రత్యేకమైన రూల్స్ ను పాటిస్తాయంట.

';

Female Snake:

ఆడపాములు సంభోగంకోరుకున్నప్పుడు వాటి శరీరం నుంచి ప్రత్యేకమైక కెమికల్ ను వదులుతాయంట..

';

Snake body Chemicals:

ఈ కెమికల్ వాసన అనేది దాదాపు చుట్టుపక్కల పదికిలోమీటర్ల వరకు పాములు గ్రహించగలవంట.

';

Male Snake Atracts:

దీంతో మగపాములు పిచ్చెక్కిపోయి ఆడపామును వెతుకుతూ వేగంగా ఆ స్మెల్ వస్తున్న చోటకు వస్తాయంట.

';

Snakes bite:

ఈ క్రమంలో కొన్ని పాములు ఒకదానిపై మరోకటి కాటులు వేసుకుంటూ ఉంటాయంట

';

Male Snakes:

చివరకు ఆడపామును చేరుకున్న పాములలో తనకు నచ్చిన పాముతో ఆడపాము సంభోజం జరుపుతుందంట.

';

VIEW ALL

Read Next Story