వెయిట్ లాస్ జర్నీ లో ఉన్నవారు ఈ జ్యూసులు తమ డైట్లో చేర్చుకోవాలి. దీంతో సులభంగా బెల్లీ ఫ్యాట్ తగ్గిపోతుంది.
ఈ జ్యూసులతో అందంతోపాటు ఆరోగ్యం కూడా మీ సొంతం అవుతుంది.
ఉదయం పరుగడుపున జీలకర్ర నీటిని తీసుకోవడం వల్ల నడుము నాజుకుగా అయిపోతుంది.
ఈ నీటితో జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కడుపులో అజీర్తి సమస్యకు చెక్ పెడుతుంది.
వాము నీటితో జీర్ణ క్రియ మెరుగవుతుంది బెల్లీ ఫ్యాట్ కరిగిపోతుంది.
ఉదయం పరగడుపున నిమ్మరసం తాగినా బెల్లీఫ్యాట్ కరిగిపోతుంది ఇందులో తేనే వేసుకుని తీసుకోవాలి.
గ్రీన్ టీ తీసుకోవడం వల్ల కూడా జీర్ణక్రియ మెరుగుపడుతుంది బెల్లీ ఫ్యాట్ కరిగిపోతుంది.
గ్రీన్ టీ లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి మెటబాలిజం రేటు పెంచుతాయి.