పాలను రోజు తాగే వారిలో.. బీపీ అదుపులో ఉంటుంది.
దంతాల వద్ద, ఎర్రగా మారి రక్తం రావడంను నిరోధిస్తుంది.
కడుపులో మంటసమస్యల్ని పాలు దూరం చేస్తుంది.
రన్నింగ్, జాగింగ్ చేసేవారికి పాలు ఎంతో శక్తిని ఇస్తాయి.
తరచుగా కడుపు నొప్పితో బాధపడేవారు రోజు పాలను తాగాలి.
పాలను తాగే వారిలో ముఖం మెరుస్తు ఉంటుంది.
పాలను తాగడం వల్ల కడుపు చుట్టు ఉన్నకొవ్వు కరిగిపోతుంది.