యమ గిరాకీ

వేసవి కాలం రావడంతో కుండలకు యమ గిరాకీ పెరిగింది. ప్రజలు కుండ నీళ్లు తాగేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.

';

అన్ని కాలాల్లో

వేసవి కాలమే కాదు అన్ని కాలాల్లోనూ కుండలో నీళ్లు తాగడం చాలా మేలు.

';

ఫ్రిజ్‌ వద్దు

ఫ్రిజ్‌లో నీరు కన్నా మట్టితో తయారుచేసిన కుండలో నీరు అతి చల్లగా ఉంటుంది.

';

సహజ రుచి

సాధారణ నీరు కాకుండా మట్టి కుండలో నీరు సహజ రుచిగా ఉంటాయి.

';

ఆరోగ్యానికి మేలు

ఈ నీటిలో చల్లదనంతోపాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి.

';

వ్యాధులు దూరం

కుండ నీరు తాగితే గ్యాస్, అసిడిటీ, శ్వాసకోశ సమస్యలు రావు

';

జీర్ణక్రియ

మట్టి కుండ నీటితో జీర్ణక్రియ సక్రమంగా పని చేస్తుంది

';

డీహైడ్రేషన్‌

మట్టి కుండలోని నీరు తాగితే డీహైడ్రేషన్ నుంచి ఉపశమనం లభిస్తుంది.

';

చర్మ సౌందర్యం

ఈ నీరు తాగితే జిడ్డు, మొటిమల నుంచి చర్మాన్ని కాపాడుకోవచ్చు.

';

మట్టితో అనుబంధం

మట్టితో మన జీవితానికి ఎంతో అనుబంధం ఉంది. కుండ నీళ్లు కూడా మన ఆరోగ్యానికి మేలు.

';

VIEW ALL

Read Next Story