1. క్యారెట్:

క్యారెట్ లో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. ఇందులో బీటా కెరోటిన్ కూడా ఉంటుంది.

';

2. చిలకడదుంపలు:

విటమిన్ ఎ అధికంగా ఉండే వాటిలో చిలగడదుంపలు ఒకటి.

';

3. బచ్చలికూర:

బచ్చలి కూరలో విటమిన్ ఎతో పాటు ఇతర విటమిన్లు మరియు ఖనిజాలతో సమృద్ధిగా ఉంటాయి.

';

4. కాలే:

మనలో చాలా తక్కువ మందికి తెలుసు ఈ ఆకుకూర. ఇందులో విటమిన్ ఎ అధిక మెుత్తంలో ఉంటుంది.

';

5. రెడ్ క్యాప్సికమ్:

ఇది చాలా రుచికరంగా ఉంటుంది. అంతేకాకుండా విటమిన్ ఏ పుష్కలంగా లభిస్తుంది.

';

6. బటర్‌నట్ స్క్వాష్:

గుమ్మడికాయనే ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్‌లో బటర్‌నట్ స్క్వాష్ అంటారు. ఇది శీతాకాలపు పంట. ఇందులో విటమిన్ Aతోపాటు బీటా-కెరోటిన్‌ సమృద్ధిగా ఉంటుంది.

';

7. మామిడి పండు:

మామిడి పండ్లలో బీటా-కెరోటిన్ తోపాటు విటమిన్ ఎ ఎక్కువగా ఉంటుంది.

';

8. కర్భూజా:

విటమిన్ ఏ పుడ్ తీసుకోవాలనుకునే వారు కర్భూజా ఫ్రూట్ ను తినండి.

';

9. యానిమల్ లివర్:

బీఫ్ లివర్ తినడం వల్ల మీ శరీరానికి అధిక మెుత్తంలో విటమిన్ ఏ అందుతుంది.

';

10. కాడ్ లివర్ ఆయిల్:

కాడ్ లివర్ ఆయిల్ లో ఒమేగా-3 ఫాటీ యాసిడ్స్ తోపాటు విటమిన్ ఎ కూడా పుష్కలంగా ఉంటుంది.

';

Disclaimer

ప్రియమైన రీడర్స్, మా వార్తలను చదివినందుకు ధన్యవాదాలు. మీరు ఎక్కడైనా మీ ఆరోగ్యానికి సంబంధించిన ఏదైనా చదివితే, దానిని పాటించే ముందు ఖచ్చితంగా నిపుణుల సలహా తీసుకోండి.

';

VIEW ALL

Read Next Story