సీతాఫలం జాతికి చెందినటువంటి ఈ లక్ష్మణ ఫలం క్యాన్సర్కు సైతం చెక్ పెడుతుందని ఆధునిక వైద్యులు చెబుతున్నారు
ఇటీవల జరిపిన పలు పరిశోధనల్లో లక్ష్మణ ఫలం క్యాన్సర్ కు విరుగుడు అని క్యాన్సర్ కణాలు పెరగకుండా నిరోధిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు
దీనిని ఇంగ్లీషులో సోర్ ఫ్రూట్ అని పిలుస్తారు ఈ లక్ష్మణ ఫలం ఎక్కువగా కర్ణాటక తమిళనాడు ప్రాంతాల్లో లభిస్తుంది.
ఈ పండు ఆకుల్లో సైతం ఔషధ గుణాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు ఈ ఆకులతో చేసుకున్న కషాయం తాగినా కూడా క్యాన్సర్ నిరోధించవచ్చని చెబుతున్నారు.
ఎవరైతే క్యాన్సర్ చికిత్స పొందుతున్నారో వారికి ఈ లక్ష్మణ ఫలం పెట్టడం ద్వారా సహాయక చికిత్సగా ఉపయోగపడుతుందని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.
ఒకసారి క్యాన్సర్ వచ్చి తగ్గిన వారికి మరోసారి రాకుండా శరీరంలో క్యాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా ఈ పండు ఉపయోగపడుతుంది.
క్యాన్సర్ మహమ్మారిని బారిన పడకుండా కూడా ఈ పండును తినవచ్చు అయితే ఈ పండు తెలుగు రాష్ట్రాల్లో తక్కువగా పండుతుంది.
అయినప్పటికీ తెలుగు రాష్ట్రంలో నేల స్వభావం ఈ చెట్టు పెరిగేందుకు అనుకూలంగానే ఉన్నాయి. ఇప్పుడు ఇప్పుడే రైతును కూడా ఈ పండును పండిస్తున్నారు.
లక్ష్మణ ఫలాన్ని కర్ణాటక కు చెందిన రైతులు విదేశాలకు సైతం ఎగుమతి చేస్తుంటారు వీటితో క్యాన్సర్ మందులు తయారు చేస్తారు.
లక్ష్మణ ఫలాన్ని క్యాన్సర్ తో పాటు జీర్ణ సంబంధిత వ్యాధులను కూడా బయటపడేందుకు కాపాడుకోవచ్చు