Voluminous Hair: కరివేపాకుతో జుట్టు ఒత్తుగా ఎలా?

Renuka Godugu
Aug 24,2024
';

కరివేపాకు జుట్టుకు ఒక వరం వంటిది అప్లై చేయడం వల్ల జుట్టు సమస్యలు తొలగిపోతాయి

';

కరివేపాకుని గుప్పెడు వేసి నీటితో మరిగించి వన్ స్ప్రే బాటిల్ లో వేసి అప్లై చేయాలి

';

కరివేపాకును స్ప్రే బాటిల్ లో వేసి జుట్టు అంతటికీ అప్లై చేసి ఆ తర్వాత తలస్నానం చేయవచ్చు

';

ఇలా చేయడం వల్ల హెయిర్ ఫాల్ సమస్య తగ్గిపోతుంది జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది

';

మెంతులు రాత్రంతా నానబెట్టి మిక్సీలో వేసి కరివేపాకు తో పాటు పేస్ట్ చేయాలి

';

హెయిర్ వాష్ కి ముందు అప్లై చేయడం వల్ల జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది హెయిర్ ఫాల్ సమస్య తగ్గిపోతుంది

';

కరివేపాకు జుట్టుకు ఆరోగ్యాన్ని ఇస్తుంది సమస్య రాదు

';

కరివేపాకుతో జుట్టు ఒత్తుగా పెరగడమే కాకుండా ఆరోగ్యంగా కనిపిస్తుందికరివేపాకుతో జుట్టు ఒత్తుగా పెరగడమే కాకుండా ఆరోగ్యంగా కనిపిస్తుంది

';

VIEW ALL

Read Next Story