పింపుల్స్ పైన లాలాజలం అప్లై చేస్తే.. ఉపశమనం ఉంటుంది
తక్కువగా నీళ్లు తాగే వారిలో, పొట్టనొప్పి సమస్యలు ఉంటాయి
లాలాజలంలో అనేక ఉపయోగకరమైన గుణాలున్న కణాలు ఉంటాయంట
వలయాలు,చారలు వంటి సమస్యల్ని కూడా లాలాజలం దూరం చేస్తుంది
కళ్ల కింద నల్లని మచ్చలు ఉన్న చోట లాలా జలం అప్లై చేస్తే అవి ఉండవు
కొందరికి లాలా జలం సమస్యవల్ల నోటి నుంచి దుర్వాసన రావడం జరుగుతుంది
లాలా జలం వల్ల మన దంతాలు తెల్లగా, మెరుస్తు కన్పిస్తుంటాయి.
చాలా మంది ఒత్తిడి వల్ల నీళ్లు నములుతారు. దీంతొ స్ట్రెస్ అనేది దూరమైపోతుంది
లాలాజలం వల్ల లివర్ కు చెందిన అనేక సమస్యలు దూరమైపోతాయి