కల్కి సహా బాక్సాఫీస్ దగ్గర ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తోన్న సీక్వెల్స్ ఇవే..
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అన్ని ఇండస్ట్రీస్ లో సీక్వెల్స్ హవా నడుస్తోంది. ఈ కోవలో ‘కల్కి’ సహా రాబోయే రోజుల్లో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తోన్న ప్యాన్ ఇండియా సీక్వెల్స్ ఇవే.
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి 2898 AD’ రెండో భాగం వచ్చే యేడాది విడుదల కాబోతుంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచానాలే ఉన్నాయి.
రోహిత్ శెట్టి దర్శకత్వంలో అజయ్ దేవ్ గణ్ హీరోగా ‘సింగం’ సిరీస్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.
శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటించిన స్త్రీ 2 మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. ఆగష్టు 15న ఈ సినిమా విడుదల కానుంది.
ఎన్టీఆర్, హృతిక్ రోషన్ హీరోలుగా తెరకెక్కిన వార్ 2 మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా వచ్చే యేడాది రిపబ్లిక్ డే కానుకగా విడుదల కానుంది.
రణ్ బీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన యానమిల్ మూవీకి సీక్వెల్ గా ‘యానిమల్ పార్క్’ ఉన్నట్టు ప్రకటించారు. త్వరలో ఈ సీక్వెల్ పట్టాలెక్కనుంది.
నో ఎంట్రీ మూవీకి సీక్వెల్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమా పై భారీ అంచనాలే ఉన్నాయి.
రణ్ బీర్ కపూర్ హీరోగా తెరకెక్కుతోన్న బ్రహ్మాస్త్ర పార్ట్ -2 పై భారీ అంచనాలే ఉన్నాయి.