దుస్తులు ఎప్పటి కప్పుడు ఫ్రెష్ గా ఉంచుకొవాలి.
గడ్డఉప్పును నీళ్లలో వేసుకుని, ఆ నీళ్లతోనే స్నానంచేస్తు స్మెల్ రాదు
ఎక్కువగా నీళ్లను తాగడం మాత్రం అలవాటు చేసుకొవాలి
శరీరం నుంచి స్మెల్ వచ్చే వాళ్లు డైలీ రెండు సార్లు స్నానం చేయాలి
నిమ్మకాయల తొక్కలను శరీరానిక మర్దన చేసుకుని స్నానంచేయాలి
కొన్నిరకాల టీ ట్రీ ఆయిల్ లు ఉపయోగిస్తే కూడా చెడు వాసన పోతుంది
కొబ్బరి నూనెను శరీరానికి అప్లై చేసి ఆతర్వాత స్నానం చేస్తే దుర్వాసన రాదు