బరువు తగ్గడం కోసం.. ఈ 8 చిట్కాలు ఫాలో అయ్యి చూడండి. తప్పకుండా నెలలో కనీసం రెండు కేజీలు తగ్గటం ఖాయం.
ఉదయాన్నే 9 గంటల లోపు టిఫిన్ చేయాలి. అలానే మధ్యాహ్నం ఒంటిగంటలోపు భోజనం ముగించాలి.
అన్నిటికన్నా ముఖ్యంగా రాత్రి ఏరుగంతలలోపే డిన్నర్ తినాలి. ఏడు గంటల పైన ఎటువంటి.. సాలిడ్ ఫుడ్ తీసుకోకూడదు.
ఏడు గంటల పైన చెక్కెర పానీయాలు కూడా తీసుకోకూడదు. నీళ్లు, జీలకర్ర వాటర్ లాంటివి తప్ప.. రాత్రి 7 గంటల పైన మిగతా అన్నిటిని దూరం పెట్టడం మంచిది.
భోజనంలో.. ఆకుకూరలు.. నీతి శాతం ఫైబర్ ఎక్కువగా ఉండే.. పదార్థాలు తీసుకోవడం ఉత్తమం.
రోజులో కనీసం మూడు లేదా నాలుగు లీటర్ల వరకు నీళ్లు తాగాలి.
మానసిక ఆందోళన లేకుండా చూసుకోవాలి. అలానే బయట ఫుడ్.. అసలు తినకండి.
రాత్రిపూట కనీసం ఏడు గంటలు నిద్రపోయేలా చూసుకోవాలి. నిద్ర కూడా బరువు మీద ఎంతో ప్రభావం చూపిస్తుంది.