టమాటో రసం రెసిపీ.. తయారీ సులభం..

Dharmaraju Dhurishetty
Aug 16,2024
';

టమాటో రసం ఎంతో రుచిగా ఉంటుంది. దీనిని పప్పుతో మిక్స్‌ చేసుకుని తింటే భలే ఉంటుంది.

';

టమాటో రసం వారానికి ఒక్కసారైనా తిరడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి.

';

ఈ టమాటో రసంలో ఉండే గుణాలు జీర్ణక్రియను ఆరోగ్యంగా చేస్తాయి.

';

ముఖ్యంగా పిల్లలైతే ఈ రసాన్ని అన్నంలో ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు.

';

మీరు కూడా ఇంట్లోనే సులభంగా ఈ టమోటో రసాన్ని తయారు చేసుకోవాలనుకుంటున్నారా?

';

కావలసిన పదార్థాలు: 2 పెద్ద టమాటోలు, ముక్కలుగా కోసినవి, 1/2 టీస్పూన్ మెంతులు, 1/2 టీస్పూన్ జీలకర్ర

';

కావలసిన పదార్థాలు: 1/4 టీస్పూన్ పసుపు, 1/4 టీస్పూన్ ఎర్ర మిరప పొడి, 1/2 టీస్పూన్ ధనియాల పొడి

';

కావలసిన పదార్థాలు: 1/2 టీస్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ నూనె, 1/2 కప్పు కొత్తిమీర, తరిగినవి

';

తయారీ విధానం: ఈ రసం తయారు చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్‌ తీసుకుని అందులో టమోటోలు, చింత పండు రసం పోసుకోవాల్సి ఉంటుంది.

';

ఒక పాన్‌లో నూనె వేడి చేసి, మెంతులు, జీలకర్ర వేసి వేయించాలి.

';

ఆ తర్వాత పసుపు, ఎర్ర మిరప పొడి, ధనియాల పొడి వేసి బాగా కలపాలి.

';

ఆ తర్వాత ఈ రసాన్ని వేసుకుని 20 నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి.

';

ఇలా మరిగించుకున్న రసానికి మరో సారి పోపు పెట్టుకుంటే.. రసం రెడీ అయినట్లే..

';

VIEW ALL

Read Next Story