Best Weight Loss Tips: రోజూ ఉదయం క్రమ పద్ధతిలో ఇలా చేస్తే నెల రోజుల్లో బెల్లీ ఫ్యాట్ మాయం
చాలామంది తమ దిన చర్యను టీ లేదా కాఫీతో ప్రారంభిస్తుంటారు
కానీ ఈ అలవాటు మన ఆరోగ్యం, బరువుపై ప్రభావం పడుతుందని చాలామందికి తెలియదు
ప్రత్యేకించి బరువు తగ్గించుకునేందుకు ఆలోచిస్తున్నవారు తమ దినచర్యను సరిదిద్దుకోవాలి
ఈ నేపధ్యంలో ఉదయం వేళ ఈ 5 వస్తువుల్ని క్రమం తప్పకుండా పాటిస్తే బరువు సులభంగా తగ్గుతుంది
రాత్రంతా మంచి నిద్ర ఉండాలి. ఉదయం త్వరగా నిద్ర లేవాలి. దాంతోపాటు తేలికైన హెల్తీ బ్రేక్ ఫాస్ట్ మాత్రమే తీసుకోవాలి.
ఓ అధ్యయనం ప్రకారం ఎవరైతే ఉదయం వేళ వర్కవుట్స్ చేస్తుంటారో వారి బరువు నియంత్రణలో ఉంటుంది
ఉదయం లేవగానే నీళ్లు ఎక్కువగా తాగాలి. దీనివల్ల మెటబోలిజం వృద్ధి చెందుతుంది. శరీరంలో విష పదార్ధాలు తొలగిపోతాయి
బ్రేక్ ఫాస్ట్ ఎప్పుడూ స్కిప్ చేయవద్దు. ప్రోటీన్లు నిండిన బ్రేక్ ఫాస్ట్‌తో దినచర్య ప్రారంభించాలి
ఒత్తిడితో ఉంటే శరీరం కోర్టిసోల్ విడుదల చేస్తుంది. ఇది ఒక స్ట్రెస్ హార్మోన్. బరువును పెంచుతుంది. అందుకే ఒత్తిడికి దూరంగా ఉండాలి