తరువాత దానిపై తొక్కను.. చెక్కుకొని పూర్తిగా తీసుకోవాలి.
ఈ బూడిద గుమ్మడికాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఒక మిక్సర్ జార్లో ఈ బూడిద గుమ్మడికాయ ముక్కలు.. రెండు స్పూన్ల నిమ్మరసం కలుపుకోవాలి.
అందులోనే చిటికెడు ఉప్పు వేసుకొని.. మెత్తని జ్యూస్ లాగా చేసుకోవాలి.
తరువాత దీనిని ఒక పల్చటి బట్టలో వేసుకొని.. పిప్పిని వేరు చేసుకోవాలి.
అంతే బరువు తగ్గించడానికి ఎంతో ఉపయోగపడే బూడిద గుమ్మడికాయ జ్యూస్ రెడీ