కొందరికి భోజనం అయ్యాక, తమలపాకులు తినే అలవాటు ఉంటుంది.
మార్కెట్ లో వందల రకాల తమలపాకులు అందుబాటులో ఉంటున్నాయి
తమలపాకులు తినడం వల్ల జీర్ణక్రియ శక్తి మెరుగుదల అవుతుంది.
దీని వల్ల కడుపులో ఉన్న వ్యర్థ పదార్థాలు మలం ద్వారా బైటకు వెళ్లిపోతాయి
కొందరిలో అన్నం తిన్నక అరగక గ్యాస్ట్రిక్ సమస్యలు ఏర్పడతాయి.
తమలపాకులు డైలీ తినే వారికి ఈ సమస్య అస్సలు ఉండదు.
బెల్లీ ఫ్యాట్ సమస్యలతో బాధపడే వారికి ఇది ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.
దగ్గు,దమ్ము, నోటిపూత వంటివాటికి తమలపాకులు ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.
తమలపాకులతో చేసిన ప్యాక్ ను ముఖానికి పెట్టుకంటే మొటిమలు తగ్గిపోతాయి